Surprised to see our Bollywood celebrities suddenly ageing and flaunting their greys and wrinkles on social media? Well, it's got to do something with a photo application filter! After the viral 'Bottle Cap Challenge', the latest craze to hit the social media is the 'old filter'. For those who don't know, there is a photo application called 'FaceApp' which has an 'Old' filter that can make you look older in just few seconds.
#prabhas
#maheshbabu
#ntr
#varundhawan
#arjunkapoor
#sonamkapoor
#salmankhan
#shahrukhkhan
#ajith
మొబైల్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత టెక్నాలజీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అరచేతిలోనే అన్నీ కనిపించే ఈ ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త యాప్ యూజర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఓ యాప్ సెలబ్రిటీ సర్కిల్‌లో వైరల్ అయింది. 'ఫేస్‌యాప్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్... మనం ఓల్డేజ్‌లోకి వచ్చిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూపెడుతోంది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యాప్ ఉపయోగించి తమ ఓల్డ్ లుక్ ఎలా ఉందో చూసుకుని మురిసిపోతున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.